తెల్లమచ్చలకు ఉత్తమ పరిష్కారం


Fri,June 9, 2017 11:24 PM

ఎంతోమంది డాక్టర్లను కలిసినా, ఎన్ని మందులు వాడినా తెల్లమచ్చల సమస్యకు పరిష్కారం దొరకలేదని చాలా మంది వాపోతుంటారు. అయితే ఆయుర్వేదంలో ఇందుకు చాలా మంచి పరిష్కారాలను సూచించారు. 5 వేల సంవత్సరాల అతి పురాతన చరిత్ర కలిగిన ఆయుర్వేదాన్ని మారిన మానవ శరీర స్థితిగతులను అనుసరించి మరింత మెరుగుపరిచి మరింత ఉత్తమమైన మందులను ఆధునిక ఆయుర్వేదం అందిస్తున్నది. అలా తయారైన ఔషధమే ల్యూకోకిట్.

maxresdefault

తీవ్ర శ్రమ ఫలితం


ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు మంచి పరిష్కారాలను చూపే ఔషధాలు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. తెల్లమచ్చలకు చక్కటి చికిత్స ఆయుర్వేదం అందించగలదు. ల్యూకోకిట్ అటువంటి శక్తివంతమైన ఔషధాల కలయిక అని చెప్పుకోవాలి.

తెల్ల మచ్చలకు కారణం..?


తెల్లమచ్చలు రావడానికి చాలా కారణాలున్నాయి. ఇందుకు శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం ఒక ముఖ్యమైన కారణం. విషపదార్థాలు రక్తంలో ప్రవేశించినప్పుడు రక్తంలో హిమోగ్లోబిన్ పడిపోతుంది. ఫలితంగా చర్మంలోని మెలనిన్ తగ్గిపోయి చర్మం తన సహజ వర్ణాన్ని కోల్పోతుంది. ఇది తెల్లమచ్చలు రావడానికి కారణమవుతుంది. ఆహారంలో ఫెర్రస్, కాపర్ లోపించడం కూడా ఇందుకు కారణమే. శరీరంలో సహజంగా ప్రీరాడికల్స్ తిరుగుతుంటాయి. మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు లేకపోతే ప్రీరాడికల్స్ స్థాయి పెరిగిపోయి తెల్లమచ్చలకు కారణం కావచ్చు. కొందరిలో విటమిన్ డి లోపాల వల్ల కూడా తెల్లమచ్చలు ఏర్పడవచ్చు. ఏ కారణంగా వచ్చిన తెల్ల మచ్చలైనా ఈ ల్యూకోకిట్ ఔషధాలతో తొలగిపోతాయి. ఇందులో కృత్రిమ ఔషధాలు, రసాయనాలు లేనందువల్ల మచ్చలైనా ఈ ల్యూకోకిట్ ఔషధాలతో మటమాయం అవుతాయి. ఇందులో కృత్రిమ ఔషధాలు, రసాయనాలు లేనందున ఏ రకమైన దుష్ప్రభావాలకు తావులేదు. ఈ ల్యూకోకిట్ ఔషధాలు ముందు మెలనిన్ ఉత్పత్తిని పెంచి, చర్మానికి సహజ వర్ణాన్ని మెలినోసైట్స్‌ని సమృద్ధిగా తయారు చేస్తాయి. నానాటికీ ప్రకృతికి దూరమైపోతున్న కారణంగా మానవ శరీరాల్లో విటమిన్ డి తగ్గిపోవడంతో చర్మానికి వర్ణాన్నిచ్చే మెలనోసైట్స్ తగ్గిపోతాయి. ఫలితంగా తెల్లమచ్చలు ఏర్పడుతాయి. అయితే ఏ కారణంగా వచ్చిన తెల్లమచ్చలైనా ఈ ల్యూకోకిట్ ఔషధాలతో మటుమాయమవుతాయి. ఇందులో కృత్రిమ ఔషధాలు, రసాయనాలు లేనందున ఏ రకమైన దుష్ప్రభావాలకు అవకాశం లేదు. ఇందులో చర్మానికి పూర్వ వర్ణాన్నిచ్చే మెలనిన్ ఉత్పత్తిని పెంచే మూలికలతో ఈ ఔషధం తయారు చేస్తారు.

reddy

వాడకం ఎలా?


ల్యూకోకిట్‌లో మూడు రకాల గుళికలు ఉంటాయి. వీటిని ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత వేసుకోవాలి. వీటితో పాటు చర్మం మీద పూతగా రాసుకునే కలర్‌కాట్ ఎల్ మిక్స్ ద్రావణం కలయికతో చర్మానికి సహజ వర్ణాన్నిచ్చే ఔషధాన్ని ఉపయోగించాలి. సహజ వర్ణం పోయి తెల్లమచ్చలు ఏర్పడిన చోట ఈ ద్రావణాన్ని పూసి 10-15 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఈ మందును ఉపయోగిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి.

582
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles