తూర్పులో ఎక్కడ తక్కువ?


Sat,February 9, 2019 01:45 AM

తూర్పు హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్న ప్రాంతం. ఇక్కడ ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా లుక్ ఈస్ట్ పాలసీకి శ్రీకారం చుట్టింది. యాదాద్రిని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నది. ఉప్పల్ దాకా మెట్రో రైలు ఉండటం వల్ల ఇక్కడ్నుంచి నగరంలోని ఏ మూలకైనా సులువుగా చేరుకోవచ్చు. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, మల్టీప్లెక్సులు వంటి వాటికి కొదవే లేదు. మరి, ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారికి ప్లాట్లు, ఫ్లాట్లు ఎక్కడ లభిస్తున్నాయి?
Plats

337
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles