తిరుపతి తిరుమల టూర్


Fri,December 28, 2018 01:15 AM

తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ అందిస్తున్న తిరుపతి తిరుమల టూర్ ప్యాకేజీలో రెండు రకాల టూర్లు అందుబాటులో ఉన్నాయి.
Tirumala-Tirupati
1. ప్రతిరోజూ-వోల్వోకోచ్, ఒక పగలు, రెండు రాత్రులను కవర్ చేస్తూ తిరుపతి, తిరుమల, తిరుచానూర్ దర్శించుకోవచ్చు.
1.టూర్ (ఒక పగలు, రెండు రాత్రులు)
ఉదయం గం॥5.30 నిమిషాలకు కెపీహెచ్‌బీలో ప్రారంభమవుతుంది. మూడవరోజు ఉదయం ఆరుగంటలకు తిరిగి చేరుకుంటుంది. ( ఫ్రెష్‌అఫ్, శీఘ్రదర్శనం)
చార్జీలు పెద్దలకు పిల్లలకు
రూ.2800 రూ.2240

2. ప్రతీ శుక్ర,శని వారాల్లో-వోల్వోకోచ్, రెండు పగళ్లు, 3రాత్రులు కవర్ చేస్తూ తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, కపిలతీర్థం దర్శించుకోవచ్చు.

2.టూర్ (రెండు పగళ్లు, మూడు రాత్రులు)
ఉదయం గం॥5.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. నాల్గవరోజు ఉదయం ఆరుగంటలకు తిరిగి చేరుకుంటుంది.
చార్జీలు పెద్దలకు పిల్లలకు
రూ.3500 రూ.2800
(రెండు టూర్లకు కూడా నాన్‌ఏసీ వసతి, శీఘ్రదర్శనం కల్పిస్తారు) ఐడీప్రూఫ్ తప్పనిసరి.

716
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles