తలస్నానం చేయడం ఎలా?


Sat,January 5, 2019 01:00 AM

haircare
-స్నానానికి వెళ్లేముందు జుట్టుని చక్కగా దువ్వుకోవాలి. గోరువెచ్చని నీటితో జుట్టుని పూర్తిగా కడుగాలి. 30 సెకండ్ల పాటు జుట్టుని తడిగా ఉంచాలి.
-జుట్టు ఎంత పొడవుందో దానికి సరిపోయే షాంపూని అరచేతిలోకి తీసుకోవాలి.
-మునివేళ్లతో తలపైనున్న చర్మంపై నెమ్మదిగా మర్దన చేయాలి. గోర్లని వాడకూడదు. షాంపూతో జుట్టు కుదుళ్లకి, కండీషనర్‌ని జుట్టు చివర్లకి వాడాలి.
-తరువాత గోరువెచ్చని నీటితో జుట్టుని కడుగాలి. షాంపూ మొత్తం పోయేవరకు జుట్టుని శుభ్రపరుచాలి.
-కొంత కండీషనర్‌ని అరచేతిలోకి తీసుకోవాలి. మెడ వెనుక భాగం నుండి మునివేళ్ళతో జుట్టుని కండీషనర్‌తో రాయాలి.
-కండీషనర్ జుట్టుకు పట్టేంతవరకు కొంత సమయం ఇవ్వాలి. జుట్టు మొత్తానికి కండీషనర్ వ్యాప్తి చెందేలా మెల్లగా దువ్వండి.
-గోరువెచ్చని నీటితో కండీషనర్ మొత్తం తొలిగిపోయేవరకు జుట్టుని కడుగండి.
-జుట్టు తడి ఆరిపోయే వరకు పొడిబట్టతో తుడువాలి.

424
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles