డీఎస్‌పీ నుంచి ఇండెక్స్ ఫండ్‌లు


Sat,February 9, 2019 01:48 AM

DSP
డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ నెక్ట్స్50 ఫండ్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ రెండు ఇండెక్స్‌లలో వచ్చే రాబడుల ప్రయోజనాన్ని ఇన్వెస్టర్లకు అందించే ఉద్దేశ్యంతో ఈ స్కీములను ప్రారంభించింది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ ఈనెల 11వ తేదీన ప్రారంభం అయి 15వ తేదీన ముగుస్తుంది. కేవలం లార్జ్‌క్యాప్ షేర్లు ఈ ఇండెక్స్‌లలో ఉన్నందున మెగా క్యాప్‌లు అవతరించగల అవకాశాలున్న కంపెనీలలో ఈ ఫండ్లు మదుపు చేయనున్నాయి. ఈ ఫండ్లకు గౌరీ సెకారియా ఫండ్ మేనేజర్‌గా వ్యవహరించనున్నారు.

241
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles