ట్వీట్


Sun,April 21, 2019 12:31 AM

లక్ష్మీ మంచు@LakshmiManchu
tweet
నిజ జీవితంలో జనాలు నటిస్తారు. వాళ్లని డీల్ చేయడమే జీవితం.
మంచు లక్ష్మీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 14,10,586

కామన్‌మ్యాన్ వాయిస్

మార్కులు, ర్యాంకులు అనే ధోరణి పోనంత కాలం.. కార్పొరేట్ కల్చర్ కూడా పోదు. అందరూ మనుషులే.. మర మనుషులు కాదు. మీ వింత పోకడలతో పిల్లల ప్రాణం తీయకండి. వాళ్లని మనుషుల్లా బతుకనీయండి. వాళ్లకు ఒక మనస్సు ఉంటుందని గ్రహించండి.
-Sri Nivas

నిజమే.. మనుషుల్లో దేవుడే ఉన్నాడు. ఉండాల్సిన మనిషే చచ్చిపోయాడు.
-నరేష్కుమార్ సూఫీ

కేసీఆర్ బయోపిక్‌లో విలన్‌పాత్రకు లక్ష్మీస్ ఎన్టీఆర్‌ల బాబు పాత్ర చేసిన ఆర్టిస్టునే తీసుకోండి.
-Burra Manohar Goud

వైరల్ వీడియో

ఎవరెస్ట్ అంచునుంచి చూస్తే.. ఈ ప్రపంచమంత అందంగా ఇంకేమి కనిపించదు. ఈ పాటలో కూడా అంతే. మహర్షి సినిమాలోని ఎవరెస్ట్ అంచున పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.

Everest Anchuna Video Song Preview | Maharshi - Mahesh Babu, Pooja Hegde | Vamshi Paidipally | 4K
Total views : 1,546,853+
Published on Apr 19, 2019

184
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles