ట్వీట్


Sun,April 14, 2019 12:18 AM

Tweet
వరుణ్‌తేజ్@IAmVarunTej
వరుణ్‌తేజ్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,047,160
చిత్రలహరి చాలా చక్కటి సినిమా. అద్భుతమైన ప్రదర్శన.. సంభాషణలతో సినిమా ఆకట్టుకుంటున్నది. సాయి ధరమ్‌తేజ్ రాకింగ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. నాకైతే చాలా బాగా నచ్చింది!

కామన్‌మ్యాన్ వాయిస్

హలో.. ఏం చేస్తున్నవ్?
హెలికాప్టర్‌కు వేసిన ఓట్లు ఫ్యాన్‌కు పడ్డాయట.. టీవీలో కేఏపాల్ ఈవీఎంలపై చేస్తున్న పోరాటం చూస్తున్న సరదాగా. మరి నువ్వు?
ఐప్యాడ్‌లో కితకితలు నరేశ్ సినిమా చూస్తున్నా సీరియస్‌గా!
- Murali Buddha

ఫ్యాన్ గాలికి బాలకృష్ణ విగ్ లేచి తుంగభద్ర నదిలో పడిందని వార్తలు!
- Kulakarni Dharanidhar

తెలంగాణ ప్రజలు కారు గుర్తుకే ఓటేశారు. గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫ్యాన్ గుర్తుకే ఓటేసినట్టున్నారు. లేకపోతే బాబు ఢిల్లీకి వెళ్లి ఎందుకు లొల్లి చేస్తారు?
- Raghu Mandula

వైరల్ వీడియో

నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా.. సంపాదించే పెళ్లాం లేదు అనే డైలాగ్ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఎలా? ఎందుకు? తెలుసుకోవాలంటే ఈ ట్రెండింగ్ వీడియో చూడాల్సిందే!

JERSEY Official Trailer | Nani, Shraddha Srinath | Gowtam Tinnanuri | Anirudh
Total views : 482,999+
Published on Apr 11, 2019

121
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles