ట్వీట్


Sat,March 9, 2019 10:23 PM

tweet
అక్షయ్ కుమార్ @akshaykumar
అక్షయ్ కుమార్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,98,60,331
tweet1
కేసరి కోసం మంటలు రేగుతున్నాయి. ఈ వారం మొత్తం ఇలాగే ఉంటుంది. ఆపదలను ధైర్యంగా ఎదుర్కొనే కిలాడీ రోహిత్ శెట్టితో కలిసి వస్తున్నా. ఒకసారి ఈ స్థలాన్ని బాగా చూడండి. కాకపోతే నా భార్యకు మాత్రం చెప్పొద్దు ప్లీజ్!

కామన్‌మ్యాన్ వాయిస్

శివాజీ దగ్గరున్న చిలుకను పట్టుకుంటే అన్నీ బయటపడుతాయి. చిలుకలేంటి? చిలుక లేకుండానే ఆయన చిలుక జోస్యం చెబుతున్నాడా? చిలుక ఆయన దగ్గర ఉండే ఉంటుంది.
- Murali Buddha

ఇంటి దొంగను, ఇంటర్నెట్ దొంగలను ఈశ్వరుడు కూడ పట్టలేడు..!
- Ram Kishanji

ఓట్లు తీసేయిస్తే ఇంత రాద్ధాంతం చేస్తారెందుకెహె... ఓటుకు రెండు వేల చొప్పున మిగిలినట్టేగా!!
- Prasen Bellamkonda


వైరల్ వీడియో

వెన్నుపోటు పర్వం మీద వస్తున్న చిత్రమే లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమాకి సంబంధించిన రెండో ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ 2 స్థానంలో ఉంది.

Lakshmis NTR Movie Trailer 2 | NTR True STORY | RGV | Yagna Shetty | Kalyani Malik | Agasthya Manju
Total views : 2,379,578+
Published on 7 Mar 2019

220
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles