ట్వీట్


Sun,March 3, 2019 12:52 AM

tweet-1
పది రౌండ్‌ల బాక్సింగ్ చేశాక నా పరిస్థితి ఇది. చాలా ఆలసిపోయాను.
tweet
వరుణ్ తేజ్ కొణిదెల@IAmVarunTej
వరుణ్‌తేజ్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 20,18,724

కామన్‌మ్యాన్ వాయిస్

యుద్ధం జరగాల్సిందే కానీ మనుషుల మీద కాదు. వాళ ్లమనసుల మీద. వాళ్లకు పట్టుకున్న కుల పిచ్చి మీద.
-Seshu Korlapati

నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే మోడీని వ్యతిరేకిస్తున్నాను.
-sky baaba

తర్కబద్ధంగా ఆలోచించటం సహజం అనుకోవడం వల్ల ప్రశ్నలేస్తున్నాను గానీ, నేటి సమాజంలో ఆలోచించడమే నేరమని నాకు తెలియదు. మన్నించండి.
-Harish Azad

వైరల్ వీడియో

ఎన్ని కొండాలు ఏలెటోడా.. అడ్డ బొట్టు శంకరుడా.. అంటూ సాగే పాట మంగ్లీ నోలి వెంట మధురంగా వినిపిస్తున్నది. మైక్‌టీవీ వాళ్లు చేసిన ఈ పాటకు సంబంధించిన పూర్తి పాట ఇప్పుడు అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నది.

Shivaratri Song 2019 | Full Song | శివరాత్రి పాట | Mangli | Tirupathi Matla | MicTv.in
Total views : 172,447+
Published on 1 Mar 2019

394
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles