ట్వీట్


Sun,January 20, 2019 01:03 AM

tweet
సల్మాన్ ఖాన్ @BeingSalmanKhan
జిమ్ రోజూ చేస్తే చేయండి. కానీ శిక్షకుని సహకారంతో చేయండి. ట్రైనర్ లేకుండాజిమ్ చేయకూడదు అని వీడియో ట్వీట్ చేశాడు.

సల్మాన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,56,76,755

కామన్‌మ్యాన్ వాయిస్

పది సంవత్సరాల ఛాలెంజ్ ఎవరు మొదలుపెట్టారో గానీ.. బతికించారు.కుంభమేళా జరుగుతుండగా,ఆ నగ్న అఘోరాల మీద ఆవు వ్యాపాలతో ఊదరగొట్టాల్సిన వాళ్లంతా పురాతత్వ తవ్వకాల్లోంచి తీసిన ఫొటోలు పెట్టుకుంటూ నెట్టుకు రావడం శుభపరిణామం. అయ్యల్లారా అమ్మల్లారా.. మీ పాత ఫొటోలు భరించటమే వీజీ. మీ రొటీన్ ఊకదంపుడు ఆవు వ్యాసాలకంటే..
-విరించి విరివింటి

సర్పంచ్ అంటే పండుగలకు, పబ్బాలకు ఫ్లెక్సీలు వేసి శుభాకాంక్షలు చెప్పడం.. రిపబ్లిక్ డే రోజు జెండా ఎగురవేయడం కాదు. సర్పంచ్ అంటే ఒక ఊరి ప్రజల నమ్మకం.
-Raj Uragonda

వైరల్ వీడియో


వర్షం పడుతున్న బ్యాక్‌గ్రౌండ్.. ఫ్రేమ్‌లో అంతా బ్లాంక్. స్లోగా కెమెరా పాన్ అవుతున్నది. అవుట్‌ఫోకస్‌లో టేబుల్ ఫ్యాన్ రెక్కలు తిరుగుతున్నాయి. మెల్లగా రివీల్ చేస్తే ఓ మనిషి ఫ్రేమ్‌లో కనిపిస్తారు. ఆయనెవరు? ఎలా ఉన్నారో తెలియాలంటే ఈ వీడియో చూడాలి.
NTR Becomes Alive in Lakshmis NTR | RGV | GV Films | Rakesh Reddy
Total views : 1,234,162+
Published on Jan 18, 2019

315
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles