ట్వీట్


Sun,January 6, 2019 12:27 AM

TWWET
వర్మను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,287,096
రామ్‌గోపాల్ వర్మ@RGVzoomin
మీ చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరిగా ఉన్నట్టు భావిస్తున్నారా..? అయితే హర్రర్ సినిమాలు చూడండి. మీ పక్కన ఎవరూ లేకున్నా చాలామంది ఉన్నట్టు అనిపిస్తుంది.

కామన్‌మ్యాన్ వాయిస్

పూజలు చేస్తే పిల్లలు పుడతారు అని నమ్మినప్పుడు.. పిల్లలు వద్దు అనుకున్నప్పుడు కూడా పూజ చేయొచ్చు కదా.. అబార్షన్స్ ఎందుకు?
-Karthik

హుందాతనం అంటే ఏమీ లేదు. ఒంటరిగా మహిళల్ని పట్టుకుని దుక్కలా ఉన్నావు అనడం, మహిళల్ని బెదిరిస్తూ మాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతావ్. బయట కనిపిస్తే కొడతారు అనడం. అంతేనా?
-Kris Posts

ఆర్థిక అభివృద్ధిపరంగా చూపించడానికి ఏమీ లేనప్పుడు, మతపరమైన విశ్వాసాల గురించి చర్చ లేవదీయడం రాజకీయ వ్యూహాల్లో భాగమే ఈ మతకల్లోలాలు.
-Harish Azad

వైరల్ వీడియో


వీరనారి ఝాన్సీలక్ష్మీ బాయి జీవిత చరిత్ర తెరపైకి వస్తున్నది. కంగనా రనౌత్ మణికర్ణికగా ఆమె పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోగా నిలిచింది.
Manikarnika - The Queen Of Jhansi | Official Telugu Trailer | Kangana Ranaut | 25th January
Total views : 581,402+
Published on Jan 3, 2019

367
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles