ట్వీట్


Sun,December 30, 2018 12:20 AM

tweet1
మేకప్ లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ ఇది. న్యూ ఇయర్ వేడుకలకు దుబాయి పిలుస్తున్నది.
tweet
రాశీ ఖన్నా@RaashiKhanna
రాశీ ఖన్నాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,60,409

కామన్‌మ్యాన్ వాయిస్

అంతరిక్షం అనే సినిమా స్ఫూర్తితో.. అమరావతి అనే సినిమా తీయాలనుంది. చంద్రబాబు హీరో.
-విరించి విరివింటి

అవునవును. హైకోర్టు జగన్ కోసమే విభజించారు. అలాగే రాష్ట్రం కూడా జగన్ కోసమే. పాపం పాదయాత్రలకు పెద్ద రాష్ట్రం అయితే కష్టం అని చిన్న రాష్ట్రం చేశారు. చెప్పేటోనికి కాకపోయినా వినేటోనికి ఉండాలి. ప్చ్ పాపం ఆంధ్రప్రదేశ్.
-Maram Dilip Kumar

షేక్ బాజీ నాయనమ్మలు పుట్టక ముందే భారత ముస్లిం మహిళలు బుర్ఖాలతోనే జాతీయ పోరాటంలో పాల్గొన్నారు.
-A.m. Khan Yazdani Danny

వైరల్ వీడియో

సరైన సింహం తగలనంతవరకు ప్రతి వేటగాడు మగాడేరా.. బై బర్తే డెత్‌ని గెలిచొచ్చిన హీరోయిజం ఎలా ఉంటుంది? వినయ విధేయ రామలోని రామ్‌చరణ్‌లా ఉంటుంది.
మాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే డైలాగ్‌లున్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.

Vinaya Vidheya Rama Trailer - Ram Charan, Kiara Advani | Boyapati Sreenu | DVV Danayya | #VVRTrailer
Total views : 8,956,255+
Published on Dec 27, 2018

312
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles