ట్వీట్


Fri,May 17, 2019 12:34 AM

tweet1
మన జీవితమే రంగులమయంగా ఉంటే.. మనం వేసుకునే దుస్తులు రంగులమయంగా ఉండకూడదా..?
tweet
రకుల్ ప్రీత్ సింగ్ @Rakulpreet

రకుల్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,303,911

కామన్‌మ్యాన్ వాయిస్

మెరుగయిన సమాజం కోసం అమ్మని షేర్లని అమ్మినట్లు, నకిలీ పత్రాలను నకిలీ సంతకాలతో సృష్టించారు. ఈ మాత్రం దానికే కేసులు పెట్టాలా?ఇలాగయితే ఈ సమాజం బాగుపడేది ఎలా?
-SandeepReddy Kothapally

ఈ విషయంలో మనం కర్ణాటకను ఆదర్శంగా తీసుకోవాలి. కర్ణాటకలో చిన్న, పెద్ద ప్రతీ టౌన్‌లో మెయిన్ రోడ్లతో సహా అన్ని రోడ్లను వైట్ టాప్ సీసీ రోడ్లుగా మారుస్తున్నారు. దీనివల్ల టౌన్‌లలో నాణ్యమైన, గుంతలు లేని మంచి రోడ్లు వస్తున్నాయి. ఈ రోడ్లు ఎక్కువ కాలం ఉంటాయి.వీటివల్ల సిటీలు అందంగా కనబడతున్నాయి.
-Katpally Santosh Reddy

డియర్ సహ వెజిటేరియన్స్.. వెజ్ హలీం అంటే మరేంటో అనుకొని ఆవేశపడకండి. హలీం ముందర వెజ్ అని పెడతారంతే.
-విరించి విరివింటి

వైరల్ వీడియో

నాతో కిరికిరి అంటే పోశవ్వ గుడి ముందు పొట్టేలుని కట్టేశినట్టే.. అంటున్న ఇస్మార్ట్ శంకర్ ఇంకేం అన్నాడో తెలుసా? పూరీ, రామ్ కాంబోలో వస్తున్న ఈ టీజర్ చూడండి.

Ismart Shankar Teaser | Ram | Nidhhi Agerwal, Nabha Natesh | Puri Jagannadh
Total views : 609,196+
Published on May May 15, 2019

130
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles