ట్వీట్


Fri,April 19, 2019 01:59 AM

ఐశ్వర్య అర్జున్@aishwaryaarjun
tweet
ఓటు మన ఆయుధం. మన భవిష్యత్తు. మన దేశ భవిష్యత్తు మన చేతిలోనే ఉన్నది. థింక్ భిఫోర్ ఇంక్.
tweet1
ఐశ్వర్య అర్జున్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 61,630

కామన్‌మ్యాన్ వాయిస్

రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి చెయ్యకుండా ఒక్క ఉద్యోగి లేడు. వీళ్లకు ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇయ్యాలె.. పై నుంచి పనిచేసినందుకు వీళ్ల చెయ్యి తడపాలె. లేకుంటే ఈ సంతకం లేదు. ఆ సంతకం లేదు. అసలు ఈ భూమి నీది కాదు. ప్రభుత్వ భూమిని జప్తు చేసుకునే అధికారం మాకుంది అని అమాయక గిరిజనులను, ప్రజలను భయబ్రాంతుకి గురిచేసి వేలకు వేలు గుంజుతారు.
-Tajnoth Raghuveer Rathode

రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని ఫేస్‌బుక్‌లో మన అనుభవాలు రాద్దాం. వీడియోలు షేర్ చేద్దాం. ముఖ్యమంత్రిని తిడదాం. రెవెన్యూ శాఖ ప్రక్షాలన చేస్తాను అంటే రెవెన్యూలోనే అవినీతి ఉందా అని మళ్లీ తిడదాం. జై ప్రతిపక్షాలు.
-Naveen Achari

వైరల్ వీడియో


క్యూ లైన్‌లో నిల్చునే వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి. వారి కష్టనష్టాల మీద మహాతల్లి చేసిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌కు చేరుకున్నది.
Queue || Mahathalli || Tamada Media
Total views : 372,415+
Published on Apr 17, 2019

204
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles