ట్వీట్


Fri,March 8, 2019 12:14 AM

tweet
విరాట్ కోహ్లీ@imVkohli
విరాట్ కోహ్లీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,86,37,884

హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజే ఎందుకు? ప్రతి రోజూ ఉండదా? ఎందుకు ఉండదు. ప్రతి రోజూ మహిళల రోజే.

కామన్‌మ్యాన్ వాయిస్

ప్రజలపై కోపం అన్నా ఉండాలి. లోకేశ్ సమర్ధుడు కాలేదు అని కోపం అయినా ఉండాలి. లేదా అల్జీమర్ వ్యాధి అన్నా ముదిరుండాలి. దీంట్లో ఏది సత్యం?
-Kulakarni Dharanidhar

లీకైన డేటా చోరీ. వీకైన ట్వీటుకు రేటు!
-ధాము నర్మాల

ఆ డేటాకు మా లోటాకు ఏంటండీ సంబంధం. రక్తం మరిగిపోతుందసలు. ఎక్కడికి పోతున్నాం మనం.
-Sridharrao Arra

తన చేతిలో ఉన్న రాఫెల్ పేపర్లనే కాపాడలేని చౌకీదార్.. దేశాన్ని ఏం కాపాడుతాడు?
-The Daily Telangana

వైరల్ వీడియో


రోడ్డు పక్కన ఓ ఫుట్‌పాత్‌పై కాటన్ డబ్బా ఉన్నది. ఆ డబ్బాలో నుంచి మనిషి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అక్కడున్నవారు ఎలా స్పందిస్తారు? హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నది.
BOX PRANK in Telugu | Pranks in Hyderabad 2019 | Telugu Pranks | FunPataka
Total views : 1,01,690+
Published on Mar 6, 2019

321
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles