ట్వీట్


Fri,March 1, 2019 12:45 AM

tweet1
జపాన్‌నుంచి నన్ను ఇష్టపడే వాళ్లు, నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు పంపించారు. చిత్రంలో కనిపిస్తున్న కేవలం ఒక కాటన్ బాక్స్ కాదు.. వర్ణించలేనంత ప్రేమ.
tweet
సుబ్బరాజు @actorsubbaraju
సుబ్బరాజును ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 214,970

కామన్‌మ్యాన్ వాయిస్

నలుగురితో నవ్వుతూ మాట్లాడు. నలుగురిని నవ్విస్తూ పలుకరించు. నీకన్నా అందంగా ఎవరూ కనిపించరు. నిన్ను నమ్మిన వారి నమ్మకాన్ని పోగొట్టకు. నిన్ను కోరి వచ్చిన వారిని కాదనకు. ఎందుకంటే నమ్మకం ఉన్నచోటే బంధం నిలబడుతుంది.
-Praveen Reddy Kasarla

భయం నీ మీసం అంచుల్ని తాకలేదు. బెరుకు నీ కంటి వంపులకు జడుసుకుంది. మిగ్ కూలిపోయిన చోట మినార్‌లా నిలబడ్డావు. యుద్ధం వాకిలి ముందు అద్దంలా మెరుస్తున్న నీ ఆత్మ విశ్వాసం చూసి నింగి వంగి సలాం చేస్తున్నది. నిన్ను సురక్షితంగా వెనక్కి తెచ్చుకోవడం ఈ దేశపు నాయకత్వం సాధించే గొప్ప విజయం. నువ్వు మళ్లీ రెక్కలు విచ్చుకొని ఎగరకపోతే ఈ దేశం బిక్క మొహంతో చచ్చిపోవడం ఖాయం.
-Kesav Rao

వైరల్ వీడియో


మిస్టరీ.. హిస్టరీ రెండింటికీ సంబంధం ఉంటుంది. ఐఐటీ కృష్ణమూర్తి కథ కూడా అంతే.. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ చూడండి.
IIT Krishnamurthy Movie TEASER | Prudhvi Dandamudi | Maira Doshi | 2019 Latest Telugu Movies
Total views : 188,321+
Published on Feb 24, 2019

244
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles