ట్వీట్


Fri,February 22, 2019 12:04 AM

tweet1
హనుమాన్ దీక్ష తీసుకున్నాను. ఉదయం ఐదు గంటలకు లేచి నాకిష్టమైన శ్రీ ఆంజనేయం పాట వింటూ పూజ చేసుకుంటున్నాను. ఈ భక్తి భావంలో ఏదో తెలియని మాధుర్యం ఉన్నది. ఒక రకమైన సాంత్వన లభిస్తున్నది. శ్రీ ఆంజనేయం.
tweet
నితిన్@actor_nithiin
నితిన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,526,402

కామన్‌మ్యాన్ వాయిస్

మన భాష లేని దేశాన పోయి సగం జీవితం చీకటి అయినప్పుడు, మన యాస వింటే తెలుస్తుంది తెలుగు వెలుగు అనీ..
-Ram Kishanji

అందరూ మమ్మీ, డాడీ అని పిలుస్తున్నారే.. మీరు కూడా అట్లే పిలవొచ్చుగా అనేది నానమ్మ.. నవ్వి ఊరుకున్నాం తప్ప పిలువలేదు. పాపం ఫీల్ అయింది చాలాసార్లు. ఆమె కొడుకుని డాడీ అని పిలుస్తుంటే వినాలనుకుందట. అయినా ఆమె కోరిక తీర్చలేదు మేము.
-స్వర్ణ కిలారి

ప్రకృతి వైపరీత్యాలు అకస్మాత్తుగా వస్తాయి. ఈ సినీ వైపరీత్యాలు చెప్పి మరీ వస్తాయి. మహా విడ్డూరం కదూ!
-Aruna Sri

వైరల్ వీడియో


సినిమాకెళ్లే జనాలు ఎలా ఉంటారు? వాళ్లు ప్రవర్తించే తీరు, వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయి అన్న అంశాల ఆధారంగా తీసిన వీడియో. మహాతల్లి చేసిని ఈ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Cinemaki Veldhama? - Types of Movie Go-ers || Mahathalli
Total views : 346,125+
Published on Feb 20, 2019

295
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles