ట్వీట్


Fri,February 15, 2019 01:20 AM

tweet
మీ మనసు ఏం చెప్తే అది చేయండి. అది ఏం చెప్తే అది వినండి.
tweet1
రాశీ ఖన్నా@RaashiKhanna
రాశీ ఖన్నాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,86,003

కామన్‌మ్యాన్ వాయిస్

23 మందిని సంతలో పశువులను కొన్నట్టు కొన్న. ఈ వర్మను కొనండి రా. ఎవడయినా డీల్ సెట్ చెయ్యండి రా. బొమ్మ బయటికి రాకూడదు అంతే తమ్ముళ్లు.
-Kulakarni Dharanidhar

పైనొకాయనున్నాడు. అంతా ఆయనే చేయిస్తున్నాడు. మన మంచైనా చెడైనా ఆయనే చూసుకుంటాడు.. అని చెప్పి చూడండి. నమ్మేస్తారు.వేసిన పెయింట్ ఇంకా ఆరలేదు.. అని చెప్పి చూడండి. కచ్చితంగా ముట్టుకొని చూస్తారు.
-Prasen Bellamkonda

ఈ 15 దినాలు నాగిణి డాన్స్ చెయ్యాల్సిందే.. లగ్గాలు బగ్గున్నై. ఫంక్షన్లలో బఫె అన్నం తినాలంటే చేతిలో పళ్లెం పట్టుకొని అందరినీ తప్పించుకోవడానికి అటు ఇటు జిగ్‌జాగ్‌గా పాము లెక్క మెలికలు తిరుక్కుంటూ పోవాలె. సూతం మెలికలు తిరుగుట్ల నడుము ఏమన్నా జీరో సైజ్‌కు అస్తదేమో!
-Katpally Santosh Reddy

వైరల్ వీడియో

నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు.. వాడిని నమ్మడం ఎన్టీఆర్ పాత్రలో వ్యక్తి కొట్టిన భారీ డైలాగ్‌తో పాటు మాల్, మసాలా అన్నీ ఇందులో ఉన్నాయి. చూసినోళ్లకు చూసినంత దొరుకుతుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ట్రైలర్ విడుదలై టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది.
Lakshmis NTR Movie Trailer | #NTRtrueSTORY | RGV | Yagna Shetty | Agasthya Manju | Vennupotu Story
Total views : 1,360,236+
Published on Feb 13, 2019

223
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles