ట్వీట్


Fri,February 8, 2019 01:37 AM

TWEET1
ఏ.ఆర్. రెహమాన్@arrahman
రెహమాన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 21,120,310
TWEET
నా కుటుంబంలోని కీలకమైన మహిళలు ఖతిజా, రహీమా,సైరా, నీతా అంబానీ.

కామన్‌మ్యాన్ వాయిస్

సోషల్ మీడియా లేకపోయుంటే ఈ పచ్చ మీడియా చేస్తున్న అతిని తట్టుకోవడం కష్టమయ్యేది. వాళ్లు చేస్తున్న దుష్ప్రచారానికి ఆధారాలతో సహా కౌంటర్ ఇవ్వగలగడం మామూలు విషయం కాదు. నెటిజన్లకు హ్యాట్సాఫ్.
-Thirmal Reddy Sunkari

యవ్వనం పియర్స్ సబ్బులాంటిది. చూస్తుండగానే కరిగిపోతుంది. అప్పు లైఫ్ బాయ్ సబ్బులాంటిది. ఎంత రుద్దినా ఇంకా మిగిలే ఉంటుంది.
-Chandu Thulasi

ఎవరో చినబాబుని ఉద్దేశించి పండిత పుత్ర పరమ శుంఠ అన్నారు. నాకు చాలా కోపమొచ్చింది. సగం కరెక్ట్ ఉన్న సామెతలు చెప్పకు అని ఏకి పారేసా. ఏ సగం కరెక్ట్ అని అడగకండి.
-Om Prasad

వైరల్ వీడియో

విశాల్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న నూతన చిత్రం అయోగ్య. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో విడుదలై హల్‌చల్ చేస్తున్నది.

Ayogya Official Teaser | Vishal, Raashi Khanna, R.Parthiepan | Venkat Mohan | Sam CS | B.Madhu
Total views : 1,713,990+
Published on Feb 6, 2019

506
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles