ట్వీట్


Fri,February 1, 2019 12:14 AM

tweet
సంతోషం, ఆనందం అనేది ఆటిట్యూడ్. సో.. నాకు ఆటిట్యూడ్ ఉంది అంటే కరెక్టే.
tweet-1
అనసూయ భరద్వాజ్ @anusuyakhasba
అనసూయను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య785,783

కామన్‌మ్యాన్ వాయిస్

అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. సంతోషమే. తల్లి, బిడ్డా ఇద్దరు క్షేమమే. అది మరింత సంతోషం. అయితే ఆ పిల్లవాణ్ణి ప్రణయ్ మళ్లీ పుట్టాడు. ఈ రోజు రోహిత్ పుట్టిన రోజు కూడా. కనుక రోహిత్ వారసత్వాన్ని కొనసాగించే వీరుడు అని రాసి పీడితజాతిని మరింత భావదారిద్య్రంలోకి నెట్టకండి. ఇప్పటికే అంతా ఖర్మ అనుకుంటూ బతికిన జాతి కొన్ని దశాబ్దాలుగా అంతర్లీనంగా ఉన్న పోరాట పాయను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చింది. ఆ పోరాట పటిమే రోహిత్‌లను, ప్రణయ్‌లను కులవ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడే చైతన్యాన్ని ఇచ్చింది.
-Arunank Latha

పంచాయితీలన్నీ పక్కకు పెట్టి ఇగ గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే సమయం వచ్చింది.
-New-win Samala

వైరల్ వీడియో

ఫ్రెండ్స్ ఎన్ని రకాలుంటారు? వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? ఫ్రెండ్‌కి బెస్ట్ ఫ్రెండ్‌కి తేడాలేంటి? అనే అంశాలను ప్రస్తావిస్తూ మహాతల్లి వీడియో చేసింది.
అదిప్పుడు ట్రెండింగ్ లిస్టులోకి చేరింది.

Friend VS Best Friend Ft. Dhethadi || Mahathalli
Total views : 399,458+
Published on Jan 30, 2019

164
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles