ట్వీట్


Fri,January 25, 2019 01:54 AM

ఆడపిల్లలను విద్యావంతులను చేద్దాం, వారికి అధికారం చేతిలో పెడదాం. వారికి సాయపడదాం. రేపటి దేశ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్లు ముందడుగువేయాలి. అప్పుడే ప్రపంచం మారుతుంది.
tweet
తమన్నా భాటియా @tamannaahspeaks
తమన్నాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 36,33,058

కామన్‌మ్యాన్ వాయిస్

తన తండ్రికి అన్యాయం చేసిన పార్టీలోకి రాధాబాబు ఎలా వెళ్తాడు? ఏం తన తండ్రికి పోటేసిన పార్టీలో మా బాలయ్య బాబు లేడేంటి?
-Raghav Indra
అవసరానికి మించిన డబ్బు, జీవితానికి పనికిరాని జ్ఞానం, శరీరంలోని అధిక కొవ్వు వ్యర్థం.
-Hari Raghav
వైఎస్ జగన్ అలర్ట్‌గా ఉండాలి. బాబు తన పాత ఆటను ఆడుతూ కీలకమైన నాయకులను గుంజుతూ, తెలంగాణ పథకాలను అమలు చేసే పనిలో ఉన్నాడు.
-Tajnoth Raghuveer
హింసతో వచ్చే హక్కు కంటే అహింసతో వచ్చే విలువ ఎక్కువ కాలం నిలబడుతుంది.
-Uday Kiran Dasharadhi

వైరల్ వీడియో


గల్లీబాయ్ సినిమాలోని మేరే గల్లీ మే వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే కోటి వ్యూస్ దాటాయి. సాంగ్ ట్రెండింగ్ అవుతున్నది.
Mere Gully Mein | Gully Boy | Ranveer Singh,Alia Bhatt & Siddhant | DIVINE | Naezy | Zoya Akhtar
Total views : 11,722,207+
Published on Jan 21, 2019

204
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles