ట్వీట్


Fri,January 18, 2019 12:56 AM

tweet
మహిళల గురించి, వారి నైతిక హక్కుల గురించి మాట్లాడేవాళ్లు.. ముందు వాళ్లను వాళ్లు ప్రశ్నించుకోవాలి. వాళ్ల ఆలోచన తీరును మార్చుకోవాలి. అలా ప్రవర్తించేవాళ్ల తల్లిని నేనయితే, వాళ్ల స్థానంలో నేనుంటే చెంప చెల్లుమనిపిస్తాను.

రకుల్ ప్రీత్@Rakulpreet
రకుల్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,040,575

కామన్‌మ్యాన్ వాయిస్

ఏదైనా అలవాటు వ్యసనంగా మారకుండా చూసుకోవాలి. మోతాదు మించితే ప్రతిదీ ప్రమాదమే. హానికరం కానంత వరకు ఏదైనా ఆనందంలో భాగమే.
-Kumar Balasubramaniam

జగన్ ఫెడరల్ ఫ్రంట్‌లో చేరడాన్ని రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కలిసి ఢిల్లీలో సాధించుకోవడానికి అని అన్నారు ఇద్దరు నేతలు. ఆ చేరడమే మీరన్నట్టు తప్పయితే.. బాబు, కాంగ్రెస్ కలిసిపోయి పొత్తు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయడాన్ని ఏమనాలి?
-Kulakarni Dharanidhar

మా వాడు ఏ గుడిసెలో దూరినా అది చారిత్రక అవసరం. ఇతరులు ఎవరైనా ఎవ్వరిని కలిసినా అది ద్రోహం, అన్యాయం. ఇది పచ్చమీడియా ప్రచారం.
-తిరుమలేశ్ గౌడ్

వైరల్ వీడియో

నా జీవితమింతే, నేనేం చేయలేనేమో, నా వల్ల ఏం జరుగదేమో, నేను దురదృష్టవంతురాలిని. ఇలా చాలామంది అనుకుంటారు. ఈ వీడియో చూస్తే మనిషిలోని నెగెటివ్ కోణాలు కనిపిస్తాయి. మహాతల్లి చేసిన ఈ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్ వీడియో అయింది.

Naa Life Inthe - The Pessimist || Mahathalli
Total views : 320,084+
Published on Jan 16, 2019

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles