ట్వీట్


Fri,January 4, 2019 12:16 AM

Tweet
ఉపాసన కొణిదెల @upasanakonidela
గడ్డకట్టే చలిలో చేపలు.. ఆలుగడ్డలు కాల్చుకొని తింటుంటే భళేగా ఉంది. మస్త్ మజాగా ఉంది. వినయ విధేయ రామ సెట్‌లో ఈ అవకాశం దొరికింది. యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జీ కోసం చరణ్‌కు నేనే వండి పెట్టాను. వీటితో ఆరోగ్యం.. ఆనందం రెండూ దొరుకుతాయనుకోండి.
Tweet-1
ఉపాసనను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 8,45,101

కామన్‌మ్యాన్ వాయిస్

మనుషులు అంతే.. వద్దు అన్నవాళ్లపై ప్రేమ పెంచుకుంటారు. ప్రేమగా వచ్చే వాళ్లను దూరం చేసుకుంటారు!
- Sandhya Reddy

కష్టపడి పనిచెయ్యి. శ్రద్ధగా అధ్యయనం చెయ్యి. మంచి మార్గంలో నడువు. మదర్ ఆఫ్ ది నేషన్ సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధించు.
- Akshara Kumar

ఒప్పుకోవాలంటే మనసొప్పదుగానీ.. ఇప్పుడు జీవితాలన్నీ చైనా ఫోన్లే. ఫీచర్స్ ఎక్కువ.. లైఫ్ తక్కువ!
- నరేష్ కుమార్

వైరల్ వీడియో


సంక్రాంతికి సెలవులు వస్తాయి కదా? సెలవుల పట్ల ఎవరికి ఉండే అంచనాలు వారికి ఉంటాయి. కానీ పేరెంట్స్ ఏమనుకుంటారో తెలుసా? అయితే ఈ వీడియో చూడండి.
The Home Coming || Mahathalli
Total views : 479,078+
Published on Jan 2, 2019

297
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles