ట్వీట్


Thu,March 7, 2019 12:16 AM

చార్మీ కౌర్@Charmmeofficial

tweet
నా పెంపుడు కుక్కలతో బీచ్‌లో ఎంజాయ్ చేశాను. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్‌లో భాగంగా గోవాలో ఉన్నాను.

చార్మీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ;4,46,165
tweet1

కామన్‌మ్యాన్ వాయిస్

డేటా చోరీ పైకి కన్పించేంత చిన్న వ్యవహారం కాదు. ఓట్లే కాదు, వేల కోట్ల కథ. అమరావతి నుంచి కరేబియన్ దీవుల దాకా తీగ లాగిన కొద్దీ డొంకంతా కదులుతుంది.
-Sheik Sadiq Ali

కొన్నిసార్లు మనల్ని నమ్మిన, మనం నమ్మిన మనుషుల దగ్గర మన మీద ఉండే నమ్మకం మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ నమ్మకమైనా మారాలి. లేదంటే ఆ మనుషుల దగ్గరినుంచి మన స్థానమైనా మారాలి.
-నరేష్కుమార్ సూఫీ

ఆనందాల్ని షేర్ చేసుకోవడంతో మొదలైన ఫేస్‌బుక్ తమని తాము ప్రమోట్ చేసుకునే దిశగా ప్రస్తుతం ఒకరిని ఒకరు తిట్టుకునే స్థితిలో ఉంది.
-Harish Kuvvakula

వైరల్ వీడియో

video
కొన్ని సిరీస్ ఎన్ని సీజన్లుగా వచ్చినా ప్రేక్షకులు ఆదిరిస్తారు. చూస్తారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అలాంటిదే. 8వ సీజన్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.

Game of Thrones | Season 8 | Official Trailer (HBO)
Total views : 1,89,63,212+
Published on Mar 5, 2019

448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles