ట్వీట్


Thu,February 28, 2019 01:40 AM

tweet
ప్రియాంకచోప్రా@priyankachopra
ప్రియాంకను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,43,71,607
tweet1
జీవితంలో చేసిన ప్రయాణాల్లో ఇది మరిచిపోలేనిది. హలో ఢిల్లీ. ఇక్కడికి చాలా రోజుల తర్వాత రావడం. ఆనందమేసింది.

కామన్‌మ్యాన్ వాయిస్

ఒరేయ్.. నాకు తెల్వక అడుగుతా.. ప్రేమించి తర్వాత వద్దనుకుంటే మాత్రం చంపేయాలా..?
-Sonnaila Anaamika

పైథాగరస్ సిద్ధాంతాలు, ఏకకణ జీవి అమీబాల గురించిన పాఠాలు కాకుండా.. జీవితంలో స్థిరపడకుండా వేసే ప్రేమ, దోమ అనే వేషాలు పనికిరావు. అవి నాశనానికే దారి తీస్తాయి అనే పాఠాలు నేర్పండయ్యా పిల్లలకు..
-Katpally Santosh Reddy

కొందరు కష్టాన్ని నమ్ముతారు. మరికొందరు కాలాన్ని నమ్ముతారు. లక్ష్యం పెట్టుకొని కష్టపడి విజయం సాధించేవారు కొందరు. కాలానుగుణంగా కష్టపడుతూ విజయం సాధించేవారు మరికొందరు. మనిషి జీవితంలో కాలం, కష్టం రెండూ అవసరమే.
-Khaja Afridi

వైరల్ వీడియో

ఆడవాళ్లు ఎలా సంతోషంగా ఉంటారు? వాళ్లు ఆనందంగా ఎలా ఉంటారు? చాలా మంది షాపింగ్ చేస్తే, నగలు,దుస్తులు కొంటేనే, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్తేనో అనుకుంటారు. కానీ కాదు. ఈ వీడియోలో చూపించిన చిన్న చిన్న విషయాలకూ ఆడవాళ్లు ఆనందంగా ఉంటారు.

FilterCopy | Little Things That Make Women Happy | Ft. Devika Vatsa
Total views : 2,425,052+
Published on Feb 23, 2019

233
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles