ట్వీట్


Thu,February 7, 2019 01:12 AM

tweet
సుస్మితా సేన్ @thesushmitasen
సుస్మితా సేన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 57,05,360
tweet-1
ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికే కమ్యునికేషన్ అనేది లేదు. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు కూడా అర్థం చేసుకోవడమన్నది చాలా అవసరం. కొన్నిసార్లు నిశ్శబ్దం అనేది మనలోని కమ్యూనికేషన్‌ని పెంచుతుందని నమ్ముతాను. దాన్ని మీరు కూడా ఎంచుకోండి. మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు మీ మనసుతో కూడా పంచుకుంటేనే సంతోషంగా ఉంటారు.

కామన్‌మ్యాన్ వాయిస్

నచ్చని నలభైలో నలుగడం కన్నా.. ఇష్టపడే ఇరవైలో ఇమడడం మిన్న!
- Ram Kishanji
పొలిటికల్ క్రైం స్టోరీ..
శిఖా చౌదరి.. రాకేష్ రెడ్డి.. మహాకూటమి!
- Murali Buddha
రా బడికి అన్న చిన్నప్పటి మాస్టారు వాక్యాలు.. రాబడికి అని వినిపించాయి కాబోలు లంచగొండి ఉద్యోగికి..
- Juned Ahamad
సంపద కన్నా పేదరికమే ఎక్కువ నేర్పుతుంది..
ప్రశంసల కన్నా ఎదురుదెబ్బలే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి.. నీ ప్రస్తుత స్థితి ముఖ్యం కాదు.. నీవు చేరబోయే లక్ష్యమే ముఖ్యం..
- Nandu Goud Gurram

వైరల్ వీడియో

ఒకే ఒక్కడు కాన్సెప్ట్‌లో ఒక్కరోజు సీఎమ్ అయితే ఎన్ని మార్పులు చేయొచ్చో చూపించారు. అదే కాన్సెప్ట్‌ని కాస్త ఫన్నీగా తీసుకొని వైవాహర్ష, షణ్ముఖ్ వన్ డే సీఈవో పేరుతో ఒక వీడియో చేశారు. దానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్‌లో సందడి చేస్తున్నది.

One Day CEO Trailer | Shanmukh Jaswanth | Viva Harsha
Total views : 1,41,612+
Published on 5 Feb 2019

198
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles