ట్వీట్


Thu,January 31, 2019 12:06 AM

tweet
నువ్వు నీలాగే ఉండు. నీకేం కావాలో అదే తీసుకో. నీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పు. నీకేం కావాలో దాని గురించి ఆశపడు. దాన్నే అనుభవించు. అప్పుడే ఎలాంటి సమస్య ఉండదు. ఎలాంటి బాధ కలుగదు.
tweet1
స్నేహా ఉల్లాల్ @iamsnehaullal
స్నేహా ఉల్లాల్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 410,046

కామన్‌మ్యాన్ వాయిస్

డబ్బులు ఊరికే రావు. బంగారం గూడ తరుగులు, లాభాలు లేంది ఎవరన్న అమ్ముతరా? యాపారానికి నిజాయితీ కలరు ఒకటి.
-Sangh Veer

తెలంగాణ మీద దాడి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎప్పుడూ ఉంటది. మన రాష్ట్రం వచ్చేసిందని అనుకోవడం తప్పు. తెలంగాణ పోరాటం ఒక నిరంతర ప్రవాహం. గుర్తింపు ఎంత అవసరమో మనుగడ కూడా అంతే అవసరం. గుర్తింపు కోసం పోరాడుతున్నప్పుడు పరస్పర నష్టం ఉంటది. ఆ నష్టం ఆంధ్రా కావొచ్చు. ఒరిస్సా కావొచ్చు. డార్జిలింగ్ కావొచ్చు. నష్టం గురించి ఆలోచిస్తూ తెలంగాణ మనుగడను వదులుకోవద్దు.
-Thirmal Reddy Sunkari

వైరల్ వీడియో

మరుగైనావా రాజన్నా... పేరుతో విడుదల చేసిన పాట యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది. యాత్ర సినిమాలోని ఈ పాటను పెంచల్ దాస్ పాడాడు.

Marugainaava Rajanna Full Song Lyrical | Yatra Movie Songs | Mammootty | YSR Biopic | Penchal Das
Total views : 69,099++
Published on Jan 29, 2019

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles