ట్వీట్


Thu,January 17, 2019 01:37 AM

tweet
ప్రభువా.. నేను పాల్ కాళ్లు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకొని గట్టిగా లాగితే వెనక్కి పడి తల నేలకేసి కొట్టుకొని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా. కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేసా.
tweet1
రామ్‌గోపాల్ వర్మ@RGVzoomin
వర్మను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,299,267

కామన్‌మ్యాన్ వాయిస్

దేశ నాయకుడు, ప్రధానుల నిర్ణయించెటోడు, రాష్ట్రపతులను చేసేటోడు, జాతీయ పార్టీ అద్యక్షుడు రాష్ట్రాన్ని పట్టుకొని వేలాడుడు ఎందుకు? ఈసారీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తే తెలుస్తుందిగా అసలు కథ!
-SandeepReddy Kothapally

నీళ్లు ఉన్న దగ్గర మీ కోసం బ్యారేజి కట్టిన కాటన్ దొరను దేవునిలెక్క చూపాలె. నీళ్లు లేని దగ్గరికి మా కోసం కృష్ణా, గోదావరిలను మలుపుతున్న కేసీఆర్‌ను మాత్రం నియంతలా చూపాలి. మీలాంటి కుట్రదారులను ఎదుర్కొంటూ తెలంగాణ బాగుపడాలంటే ఇలాంటి నియంతనే నాయకుడుగా ఉండాలి. కేంద్రాన్ని సైతం శాసించగలగాలి.
-ధాము నర్మాల

వైరల్ వీడియో

సకుటుంబ సపరివార సమేతంగా పేరుతో జరిగిన సంక్రాంతి ఈవెంట్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించింది. ఒక్కరోజులోనే మూడు మిలియన్లకు పైగా మంది చూశారు.

Sakutumba Saparivara Samethamga | ETV Sankranthi Special Event | Full Episode | 15th January 2019
Total views : 3,180,913+
Published on Jan 14, 2019

338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles