ట్వీట్


Thu,December 27, 2018 01:09 AM

గుడ్ గాయ్స్‌తో ఆడుకొని బోర్ కొడితే.. ఇదిగో ఈ బ్యాడ్ గాయ్‌ని కలవండి. నాకెంతో ఇష్టమైన పూరీగారితో కలిసి పనిచేస్తుండటం.. ఆ ఆనందాన్ని మీతో చెప్తుండటం మస్త్ మజాగా ఉంది.
Tweet
రామ్ పోతినేని
@ramsayz

Tweet1
రామ్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య

1,867,715

కామన్‌మ్యాన్ వాయిస్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఆడపిల్లల సంక్షేమ పథకాలు తెలంగాణలో బాల్య వివాహాలను చాలావరకు ఆపుతున్నాయి. ఇలాంటి పథకాలే కదా మనకు కావాల్సింది.
- Rajkumar Manuka

ఒక ముస్లిం కుటుంబానికి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యానికి మధ్య జరిగిన వివాదాన్ని మొత్తం ముస్లిం సమాజానికి, ఒక రాష్ట్ర హోంమంత్రికి అంటగట్టిన మీ మెదళ్లకు ఒక దండం. ఇక మారరా?
- Deekshith Rodda

ఈ భూమ్మీద మనిషిని మించిన వైరస్ మరేముంటుంది?
- Harish Kuvvakula

వైరల్ వీడియో

క్రిస్మస్ ఎలా జరుపుకొన్నారు? చాలా కలర్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకొని ఉండొచ్చు కదా? కానీ అందరికంటే భిన్నంగా.. వెరైటీ జింగిల్ బెల్స్ మోతల మధ్యన చిరుగంటలు.. చిట్టి మువ్వలతో సౌండ్‌ఫుల్ క్రిస్మస్ పండుగ జరుపుకొన్నారు పంజాబ్ క్రిస్టియన్స్. ఈ పంజాబీ స్టయిల్ ఉత్సవాలు సోషల్‌మీడియా హృదయాలను గెలుచుకున్నాయి.

Jingle Bells Dhol Mix | Christmas Celebrations in Punjabi Style
Published on 25 Dec 2018

451
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles