ట్వీట్


Wed,May 15, 2019 01:12 AM

TWEET1
ఉపాసన కొణిదెల రూపొందిస్తున్న
బీ పాజిటివ్ మ్యాగజైన్‌కు ఈ నెల కవర్ చిత్రంగా నాది వేశారు. ఆసక్తి ఉన్న వాళ్లు వెళ్లి తీసుకోండి.
TWEET
సానియా మీర్జా@MirzaSania
సానియాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 8,899,073

కామన్‌మ్యాన్ వాయిస్

సినిమాలో మాత్రం హీరో సారు.. రైతులకు తన ఆస్తి 90 శాతం ఇస్తాడట. తన సినిమా టికెట్ల రేట్లనేమో అమాంతం పెంచేసి జనాలను లూఠీ చేస్తారట.
-Santosh Kumar Pyata

పెద్ద సినిమా అని టికెట్ ధర పెంచుకోవచ్చు. పెట్టుబడి ఎక్కువైందని రైతు ధర పెంచుకోవడానికి వీలులేదు. ఇది మన దేశ దౌర్భాగ్యం.
-Ramesh Vaitla

అయితే మేకలు, కుక్కలు, ఆవులు డ్రెస్ వేసుకోనందుకే అత్యాచారాలు జరుగుతున్నాయంటారా? పసిపిల్లలకి బురఖాలు వేసేయమంటారా?
-సొన్నాయిల కృష్ణవేణి అనామిక


వైరల్ వీడియో

ఇండియన్ యూట్యూబ్ హిస్టరీలో ఇదొక రికార్డు. ట్రైలర్ పోస్ట్ చేసిన పది గంటల్లో అరవై లక్షల వ్యూస్. ఇరవై నాలుగు గంటల్లో కోటి నలభై లక్షలకు పైగా వ్యూస్ సాధించిన వీడియోగా కబీర్‌సింగ్ ట్రైలర్ రికార్డు సృష్టించింది.

Kabir Singh Official Trailer | Shahid Kapoor, Kiara Advani | Sandeep Reddy Vanga | 21st June 2019
Total views : 14,492,904+
Published on May 13, 2019

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles