ట్వీట్


Wed,May 8, 2019 01:02 AM

tweet
కిచ్చా సుదీప్
@KicchaSudeep

జీవితంలో మరిచిపోలేని రోజు. అద్భుతమైన యూనిట్. అద్భుతమైన జనాల మధ్య జిమ్ సెటప్ లొకేషన్‌లో దబాంగ్ 3 షూటింగ్ చేశాను. సల్మాన్‌ఖాన్‌తో కలిసి పనిచేయడం వర్ణించలేనిది. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు.
tweet1
సుదీప్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 21,90,539

కామన్‌మ్యాన్ వాయిస్

తెరమీద సందేశాలిద్దాం. కౌంటర్‌లో అధిక ధరలకు టికెట్లు అమ్ముదాం. ఇది మహర్షి గురించి మాత్రమే కాదు. బాహుబలి నుంచి అజ్ఞాతవాసి దాకా ప్రతి స్టార్ హీరో సినిమాని మొదటి రెండు వారాల్లో చూడాలంటే చేతి చమురును వదిలించుకోవాల్సిందే అనే పోకడ గురించి.
- Ravindranath Sriraj

మహానటి, మహానాయకుడు, మహాకవి తమ కులాల్లో పుట్టిన, లబ్దప్రతిష్టులు అని పేరు పడిన క్రితం తరం సెలెబ్రిటీస్‌ని ఐకాన్లుగా ఇప్పటితరం మెదళ్లలో కూడా కుక్కడానికి చేసే ప్రయత్నమే ఇదంతా. అందుకే ప్రస్తుతం మహా ఉద్యమం నడుపుతున్నారు. అటు సినిమాల్లో, ఇటు సాహిత్యంలోనూ.
- Indus Martin


వైరల్ వీడియో

కొన్ని సిరీస్‌లు ఎన్నిసార్లు వచ్చినా, చూసినా బోర్ కొట్టదు. అలాంటిదే స్పైడర్‌మ్యాన్ కూడా. ఇప్పుడు మరో కొత్త అవతారంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నది. స్పైడర్ మ్యాన్ ట్రైలర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది.

SPIDER-MAN: FAR FROM HOME - Official Trailer
Total views : 2,42,75,269+
Published on May 6, 2019

213
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles