ట్వీట్


Wed,March 6, 2019 02:52 AM

TWEET
నేను నా కూతురు. పాతరోజుల్లో, బాగున్నప్పుడు. తనను కోల్పోకముందు.

రామ్‌గోపాల్ వర్మ@RGVzoomin
TWEET1
వర్మను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ;33,90,725

కామన్‌మ్యాన్ వాయిస్

బ్రహ్మానందం ఒక సినిమాలో కార్ టైర్ కొట్టేస్తాడు. ఇది చూసి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తాడు. అప్పుడు బ్రహ్మానందం నేను టైర్ ఆట ఆడుకుంటున్నాను. ఈ కానిస్టేబుల్ నా పౌరహక్కులకు భంగం కలిగిస్తున్నాడు అని ఎస్సైకి కంప్లయింట్ చేస్తాడు. ఎందుకో గుర్తొచ్చింది.
-Kris Posts

కూరలో ఉప్పు తక్కువైనందుకు బారెడు చెయ్యెత్తే మన సంస్కారానికి.. కవిత్వం అర్థమవ్వడం, విమర్శించడం కూడానా..
-Ara Vind

నేనే అని అనను అన్నదాక కుక్కని కొట్టినట్టు కొట్టాలే అయ్యా కొడుకులిద్దరిని.
-Veladi Bhanu Prasad

వైరల్ వీడియో


VIDEO
అర్జున్ లెనిన్ సురవరం ఎవరు? ఆయన బయటపెట్టడానికి ప్రయత్నించిన పెద్ద స్కాం ఏది? నిజాలను నిగ్గు తేల్చడానికి చేసిన ప్రయత్నం ఏంటి? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే ఈ టీజర్ చూడాలి.

Arjun Suravaram Teaser - Nikhil Siddharth, Lavanya Tripati
Total views : 1,207,180+
Published on Mar 4, 2019

332
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles