ట్వీట్


Wed,February 27, 2019 12:27 AM

tweet
కౌశల్ మండ@kaushalmanda
కౌశల్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 57,886
tweet1
నాకు వ్యతిరేకంగా మాట్లాడడం వాళ్లకు సంతృప్తినిస్తుందంటే వాళ్లిష్టానికే వదిలేస్తున్నా. వాళ్ల గురించి మాట్లాడేంత సమయం నాకు లేదు. నేను పట్టించుకోను. నేనేంటో నాకు తెలుసు.

కామన్‌మ్యాన్ వాయిస్

మమకారాలు, ఉపకారాలు ఇక ముగిసాయి. అధికారాలు, ప్రతికారాలు మాత్రమే మొదలయ్యాయి. పాక్‌కి ఇక దబిడి దిబిడే.
-Sai Siri

చంద్రబాబూ..నువ్వు మోడీని పొగిడితే అందరూ పొగడాలి.నువ్వు తిడితే అందరూ తిట్టాలి.అప్పుడు జగన్‌కి ఓటేస్తే రాహుల్‌కి వేసినట్టే అంటివి. ఇప్పుడు జగన్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే అంటున్నావ్. సిగ్గులేదా? నీకు ఓటు వేస్తే మాత్రం పాకిస్థాన్‌కి వేసినట్టే.
-డి.కుమారస్వామి చారి

సమాజమూ శరీరంలాంటిదే. తనను తాను బాగు చేసుకునే రోగ నిరోధక వ్యవస్థ దానికి ఉంది. మనవంతుగా అది సక్రమంగా పనిచేసేలా చేస్తే చాలు.
-Satya Sakshi

వైరల్ వీడియో


ప్రేక్షకులకు ఏం కావాలో అజిత్ సినిమాలో అవి దొరుకుతాయి. మాస్‌మసాల మొదలు ఆటపాటలు అన్ని ఉంటాయి. విశ్వాసం పేరుతో వస్తున్న సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలై హల్‌చల్ చేసున్నది. ఇందులో కూడా అవన్నీ ఉన్నాయి.
Viswasam - Official Telugu Trailer | Ajith Kumar, Nayanthara | Sathya Jyothi Films
Total views : 1,019,924+
Published on Feb 23, 2019

209
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles