ట్వీట్


Tue,March 5, 2019 03:20 AM

tweet-1
తండ్రీ కొడుకులిద్దరూ జీవితంలో మంచి స్నేహితులు.

మనోజ్ తివారీ @tiwarymanoj


tweet
మనోజ్ తివారీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ;28,04,404

కామన్‌మ్యాన్ వాయిస్

ఏపీ ప్రజల డేటా చోరీ కేసును తెలంగాణ పోలీసులు విచారణ చెయ్యడం అన్యాయం అంటున్నారు. కానీ చోరీ జరగలేదని మాత్రం బుకాయించడం లేదు.
-ధాము నర్మాల

ఆంధ్రలో ఉన్న అందరూ బ్యాంక్‌లకు సంబంధించిన అన్ని పాస్వర్డ్‌లను మార్చుకోండి.
-Sarat Kumar Dasari

మోదీ మళ్లీ రాకుంటేనే దేశం ప్రశాంతంగా ఉంటది.
-Balsetty Goud Madhagani

చిన్నారులంత అందంగా.. పెద్దలు కనపడకపోవడానికి కారణం స్వచ్ఛత. తెలివి పెరుగుతుంది అనుకుంటాం గానీ తేజస్సు తరుగు వీటివలతుందని తెలుసుకోం.
-Satya Sakshi

వైరల్ వీడియో

video
ఫటాఫట్ పదుల సంఖ్యలో బుల్లెట్ల వర్షం కురుస్తుంటే, ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే బూమ్ అనాల్సిందే! సాహో సినిమాకు సంబంధించిన వర్కింగ్ వీడియో యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నది.

SAAHO: Shades Of Saaho Chapter 2 | Prabhas, Shraddha Kapoor | Bhushan Kumar | T-Series
Total views : 3,897,839+
Published on Mar 2, 2019

358
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles