ట్వీట్


Tue,February 26, 2019 01:20 AM

ram-gopla-verma
రామ్‌గోపాల్ వర్మ @RGVzoomin


బ్రహ్మం గారు నాకు చెవిలో చెప్పింది పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీ సీఎం అవుతాడు. గెలవకపోతే గెలిచిన సీఎంకి మొగుడవుతాడు. తథాస్తు.


వర్మను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,361,662


కామన్‌మ్యాన్ వాయిస్

పనిచేస్తూ ప్రతి ఐదు రోజులకు ఒక సానిటరీ వర్కర్ భారతదేశంలో చనిపోతారు. వాళ్ల పరిస్థితికి కారణమైన వ్యవస్థ పాపాలన్నీ ఇలా ప్రధానమంత్రి కడిగేసుకుంటున్నాడు. సో.. వాట్?!
-Mahesh Kathi


ఒక ఆలోచన ఇంకో ఆలోచనకు పెట్టుబడి. ఒక నిర్ణయం ఇంకో నిర్ణయానికి పునాది. నిరంతర విద్యుత్, రుణమాఫీ, రైతుభీమా, రైతుబంధు ఇలా రైతులను ఉన్నతమయిన స్థితిలో నిలుపడానికి ఇంకా ఎన్నో గొప్ప ఆలోచనలు,గొప్ప నిర్ణయాలు రాబోతున్నాయి అనడానికి మొన్నటి అసెంబ్లీ సమావేశాల ప్రకటనలే సంకేతాలు.
- Santhosh Rao Ambati


కేవలం నలుగురు పారిశుద్ధ్య కార్మికులు.. వహ్ వా మోడీ జీ వహ్ వా. గుడ్డి భక్తులు మొదలుపెట్టండి మీ భజన. గానా బజానా.
-Murali Krishna


వైరల్ వీడియో

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని నీ ఉనికి పేరుతో ఓ పాటను విడుదల చేశారు. ఒక్కరోజులోనే పదిలక్షల మందికిపైగా చూశారు. యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది.

Nee Uniki Video Song | Lakshmis NTR Movie Songs | RGV | Kalyani Malik | Sira Sri | SPB
Total views : 1,785,524+
Published on Feb 23, 2019

266
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles