ట్వీట్


Tue,February 19, 2019 12:35 AM

ram-gopal-varma2
అందమైన రమాప్రభ గారిని కలిశాను. ఆవిడ ఎన్టీఆర్ గారికి సంబంధించిన లోతైన, నమ్మలేని నిజాలు చెప్పారు.


రామ్‌గోపాల్‌వర్మ @RGVzoomin
ram-gopal-varma
వర్మను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 33,43,286


కామన్‌మ్యాన్ వాయిస్

ఆకలి అవసరాలను నేర్పుతుంది..
అవసరం బతుకడం నేర్పుతుంది..
జీవితంలో ఈ రెండు గొప్ప ఉపాధ్యాయులే..!
- Ram Kishanji

సరిహద్దుల్లో శత్రు సంహారం జరుగాల్సిందే.. మరి దేశం లోపల అంతకంటే ప్రమాదకరమైన శత్రువులు పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అవినీతి సంగతేంటి? ఎన్ని సర్జికల్ ైస్ట్రెక్స్ చేస్తే వీటిపై విజయం సాధిస్తామో..
- Prasanna Kumar

ఈ ప్రపంచంలో నీలా నీవు బతుకడానికి మించిన అందమైన పని వేరొకటి లేదు..
దానికి ఒకరి అనుమతి అవసరం లేదు.. అందుకే బీ యువర్‌సెల్ఫ్..
- Jyothi Valaboju


వైరల్ వీడియో

తండ్రి పాత్రలో ఒదిగిపోయిన బాలకృష్ణ మరొకసారి మహానాయకుడుగా మెరువబోతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

#NTRMahanayakudu Official Trailer | Nandamuri Balakrishna, Rana Daggubati, Vidya Balan | Krish
Total views : 2,607,831+
Published on 16 Feb 2019

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles