ట్వీట్


Mon,February 4, 2019 11:15 PM

priyadarshini2
ప్రియదర్శినిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 1,46,908


ప్రియదర్శి @priyadarshi_i
priyadarshini
ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మల్లేశం సినిమా ఫస్ట్‌లుక్‌కు వచ్చిన స్పందన మాకు మరింత బలాన్నిచ్చింది. అది నిజంగా మా గుండెలకు హత్తుకున్నది.


కామన్‌మ్యాన్ వాయిస్

అంటే.. ఇప్పుడు మేము చంద్రబాబుని కాల్చుకు తినాలి అంతేగా..? కవర్ల మీద బొమ్మలు వేయడం చూశాం కానీ ఇలా డైరెక్ట్‌గా అప్పడాల మీద వేయడం అంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు టెక్నాలజీని ఎంతలా వాడుతున్నాడో..
-Bala Ravi Teja

గండి కొడితే ఎండిపోవడానికి కేసీఆర్ కాలువ కాదు.. సముద్రం.
-E Ravi Kanth

ఒకప్పుడు వార్త మంచిగా రాయాలనే తపన ఉండేది. వెబ్ పేజీలు స్టార్ట్ అయ్యాక శీర్షిక షాకింగ్‌గా పెట్టాలని అర్ధం అయింది. లోపల రామాయణ భారత ఖురాన్ బైబిల్ రాసినా పట్టించుకోరు. కావలసింది క్లిక్కేగా..
-John Kora


వైరల్ వీడియో

మ్యారేజ్ కన్సల్టెంట్లలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. పెళ్లి సంబంధం కోసం ఎదురయ్యే సంఘటనలు మీరెప్పుడైనా చూశారా? అయితే వెంటనే ఈ వీడియో చూసేయండి.
The Series - The Marriage Consultant | Avatar 4 | VIVA
Total views : 1,334,978+
Published on Feb 1, 2019

177
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles