టెక్ చిట్కా


Wed,January 23, 2019 01:27 AM

మీ పీసీలో స్టోరేజీ డాటా కరెప్ట్ కాకుండా ఉండాలంటే పీసీలోని డేటాను ఎప్పటికప్పుడు ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లోకి మార్చుకోండి.పీసీ, ల్యాపీ వేగంగా పనిచేయాలంటే రీసైకిల్ బిన్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయండి.వీలైనంత వరకు యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు డెస్క్‌టాప్ మీద పెట్టకండి.అనవసర సాఫ్ట్‌వేర్లను పీసీలో ఉంచకండి. హార్డ్‌డ్రైవ్‌కి భారం పెరుగుతుంది.

325
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles