జీవన వేదం


Fri,March 8, 2019 01:20 AM

Jeevana-Vedam
భార్యాభర్తలు గృహస్థాశ్రమంలో తగిన సౌకర్యాలను ఏర్పరచుకొని, నిష్కల్మషంగా తమ విద్యుక్తధర్మాలను నిర్వర్తించాలి. పశుసంపదను మెళకువగా వృద్ధి నొందిస్తూ సమస్త ప్రజలు బాగుపడేలా చూడాలి. విద్వాంసులు వేదాలను సాంగోపాంగంగా ఆర్జించి, తర్కవితర్కాలు జరుపుతూ వాటిలో ఆరితేరాలి. సూర్యుని మాదిరిగా విద్యా వినయ సంస్కారాలను లోకానికి ప్రసరింపజేయాలి. భర్త ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదిస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, సౌకర్యాలతో కూడిన ఇంట్లో శుభ్రమైన వస్ర్తాలు ధరిస్తూ జీవించాలి. అదే మాదిరిగా భార్యలు రుతుకాలంలో గర్భాన్ని పొంది, కడుపులోని బిడ్డను రక్షించుకొంటూ, తన ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ ఉండాలి.
-యజుర్వేదం

403
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles