జీవన వేదం


Fri,February 22, 2019 01:14 AM

Jeevana-Vedam
భూమండలానికి కాంతిని ప్రసాదిస్తున్నది సూర్యచంద్రులు. అందుకని, మానవులు యజ్ఞాల రూపంలో సోమాది ఔషధీయ రసాలను మేఘాల ద్వారా సూర్యచంద్రులకు సోకునట్లుగా చేయాలి. ఫలితంగా వర్షాలు సమృద్ధిగా కురిసి మనుషులందరికీ ధనధాన్యాలు లభిస్తాయి. యజ్ఙదీక్ష తీసుకున్న యజ్ఞకర్త నిష్ఠగా, నియమబద్ధుడుగా ఉండాలి. ఏ ప్రాణిపైనా కోపతాపాలను ప్రదర్శించకూడదు. ప్రశాంత చిత్తుడై ఉండాలి. ఎప్పుడూ పరమాత్మ ధ్యానంతోనే గడపాలి. ప్రజలు కూడా తమ బాధ్యత నెరిగి ఉత్తమ ధాన్యాదులను ఉత్పత్తి చేసి తమ వాటాలుగా రాజునకు సమర్పించుకోవాలి. రాజు కూడా తన కర్తవ్యాన్ని గుర్తెరిగి ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ, ప్రేమాభిమానాలతో వ్యవహరిస్తూ సుకర్మలు చేయాలి.
- సామవేదం

387
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles