జీవన వేదం


Thu,January 17, 2019 11:24 PM

Jeevana-Vedam
మేఘాలలో ఉత్పన్నమయ్యే సోమరస జలం మానవులకు అత్యంత శక్తిదాయకమైంది. త్యాగనిరతితో కూడిన ఆ రసాన్ని ఆస్వాదించండి. వేగంగా వీచే గాలి సోమరసాన్ని శుద్ధపరిచి అందిస్తుంది. సోమ ఆత్మకు మిత్రునిగా శరీరంలోని ఇతర భాగాలతో తేలిగ్గా కలిసిపోతుంది. అలాగే, ఉషోదయం సూర్యుని బిడ్డవలె సోమరసాన్ని శుద్ధి పరుస్తుంది. సూర్యుడు తన ఉజ్వలమైన కాంతి కిరణాలతో శాశ్వత స్థితిని కలిగిస్తున్నాడు. పుష్కలమైన ఓషధీ గుణాలు కలిగిన సోమరసం ఈ రకంగా మానవులకు విద్యను, బుద్ధిని, బలాన్ని వృద్ధి పరుస్తుంది. అనారోగ్యాన్ని దూరం చేసి ఆత్మికవిద్యను చేరువ చేస్తుంది.
- యజుర్వేదం

206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles