జీవన వేదం


Thu,January 10, 2019 10:55 PM

Jeevana-Vedam
మానవులంతా మంచి విద్యాబుద్ధులు అలవరచుకోవాలి. ఉత్తమమైన ఔషధాలను సేవిస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. బలాన్ని, బుద్ధిని పెంచుకోవాలి. విస్తృమైన పురుషార్థాలతో శరీర, ఆత్మల సుఖాలను పొందాలి. ఇక, రాజుకు శౌర్యగుణం శోభాయమానం. ఆయన యోగ్యులైన వారిని రక్షిస్తూ, అయోగ్యులను శిక్షిస్తూ ప్రజారంజక పాలన చేయాలి. ఎవరైతే వ్యాపారాది కార్యకలాపాల కోసం దూరదేశాలకు వెళతారో వారి రక్షణ బాధ్యతను కూడా రాజులే నిర్వర్తించాలి.
-ఋగ్వేదం

371
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles