జీవన వేదం


Thu,January 3, 2019 10:41 PM

Jeevana-Vedam
పురుషులైతే కనీసం 24 సం॥లు, ఎక్కువకు ఎక్కువ 48 సం॥లు, కన్యలైతే కనీసం 16 సం॥లు, ఎక్కువకు ఎక్కువ 24 సం॥లు బ్రహ్మచర్యం తప్పక పాటించాలి. బ్రహ్మచర్యం లేకపోతే విద్యాబుద్ధులు సంప్రాప్తించవు. విద్యాజ్ఞానం లేని వారు సహజంగానే కవులు కాలేరు. కవితాత్మకమైన భావుకతా దృష్టి లేకపోతే సర్వాంతర్యామిని దర్శించలేం. ఆఖరకు అగ్నిదేవుణ్ణీ కనుక్కోలేం. కాబట్టి, బ్రహ్మచర్యం అన్నింటికీ ఆయువు పట్టు అని గుర్తించాలి.
-సామవేదం

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles