చిరు ధాన్యంతో ఆరోగ్యం


Tue,February 19, 2019 12:28 AM

chiru-danyam
-ఉలవల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయి, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
-కందుల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉడకబెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
-మధుమేహ నియంత్రణకు రాగులు బాగా పనిచేస్తాయి. కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉండడంతో మధుమేహులకు ఊబకాయులకు రాగులు దివ్యౌషధంగా పనిచేస్తాయి.

324
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles