గీతాశ్లోకం వినిపించిన కేసీఆర్


Fri,February 22, 2019 01:13 AM

Padyneeti
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కొత్త గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులకు శిక్షణనిచ్చే నిమిత్తం రిసోర్స్ పర్సన్లతో ఇటీవల ఏర్పాటైన సమావేశంలో మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన కంఠతా చదివి వినిపించిన పద్యాలలో ఈ భగవద్గీతా శ్లోకం కూడా ఉంది. మనుషులు చనిపోయిన తర్వాత కూడా మానసికంగా, గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి శ్మశాన వాటికలు నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఆయన దీనిని వినిపించారు. బతికినంత కాలం కులం, మతం పేరిట కొట్టుకు చచ్చినం. చనిపోయాక అయినా ఒక్క దగ్గర అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలి అని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ శ్లోకంలోని నీతి ప్రతి ఒక్కరూ తెలుసుకోదగ్గది.

357
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles