కనుబొమ్మలు అందంగా..


Fri,February 22, 2019 12:06 AM

eyes
-ముఖాకృతికి అనుగుణంగా కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. గుండ్రటి మోము ఉన్న వారికి విల్లులా వంగిన ఆకృతి సరిగ్గా సరిపోతుంది. కోల ముఖానికి గుండ్రంగా రూపుదిద్దిన కనుబొమ్మలు బాగుంటాయి. వంపు తిప్పే ప్రయత్నం చేసేటప్పుడు కాస్త దృష్టి కేంద్రీకరించాలి. ఏ మాత్రం పైకి వచ్చినా ముఖం కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
-సన్నగా పొడవైన ముఖం ఉన్నవారు ఐబ్రోస్‌ను స్ట్రెయిట్‌గా ఉంచుకుంటేనే బాగుంటుంది. అలాగని స్కేల్ పెట్టి గీత గీసినట్లు ఉంచకూడదు. వీరి ముఖాకృతికి సన్నటి ఐబ్రోస్ నప్పుతాయి.

375
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles