కడిగితే బ్యాక్టీరియా పోతుందా?


Sun,February 17, 2019 01:37 AM

vigetables
-కూరగాయలను గోరు వెచ్చని నీటితో కడిగితే వాటిలోని బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది.
-కొన్ని నీళ్లలో పసుపు కలిపి అందులో కూరగాయలు కడిగితే బాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది.
-ఉల్లిగడ్డల్ని కడగాలనుకుంటే కోయకముందే కడగాలి. కోసిన తర్వాత ముక్కల్ని కడిగితే అందులో ఉన్న విటమిన్లు కోల్పోయే అవకాశం ఉంటుంది.
-ఫ్రిడ్జ్‌లో ఉంచిన కూరగాయల్ని కడగకుండా వాడొద్దు. ఫ్రిడ్జ్‌ని ఎంత శుభ్రంగా ఉంచినా అందులో పెట్టిన ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా చేరడం ఖాయం. అందుకని ఏదైనా కడిగే వాడాలి.
-మనం అన్నం తినే ముందు చేతులు కడుక్కుంటాం. అంత మాత్రాన క్రిములు పోవు. చేతులను సబ్బుతో కడుగాలి. ఆ తర్వాతే ఏ ఆహారాన్నయినా సేకరించాలి.

578
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles