ఒప్పో రియల్‌మీ3


Wed,March 6, 2019 01:32 AM

ఆకట్టుకునే సెల్ఫీ కెమెరాతో దూసుకువచ్చి మరిన్ని అధునాతన ఫీచర్లతో ఒప్పో ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్నది. రియల్‌మీ 3 పేరుతో మరో మొబైల్ మార్కెట్లో మీకోసం సిద్ధంగా ఉన్నది. ఆ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
nayamall
డిస్‌ప్లే : 6.2 అంగుళాలు
ఆండ్రాయిడ్ : 9.0 (ఆండ్రాయిడ్ పై)
స్క్రీన్ రిజల్యూషన్ : 1520x720
ప్రాసెసర్ : ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్
ర్యామ్ : 3/4
ఇంటర్నల్ స్టోరేజీ : 32/64 (256 జీబీల వరకు పెంచుకునే సామర్థ్యం)
సిమ్ టైప్ : డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్
రియర్ కెమెరా : 13/2 మెగాపిక్సెల్స్
సెల్ఫీ కెమెరా : 13 మెగాపిక్సెల్స్
బ్యాటరీ సామర్థ్యం : 4230 ఎంఏహెచ్

671
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles