ఎత్తయిన ఎస్కలెటర్!


Fri,April 19, 2019 01:38 AM

delhi-metro
భారతదేశంలోని అతి ఎత్తైన ఎస్కలెటర్ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నది. జనక్‌పురి వెస్ట్ - కల్క్‌జి మందిర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో 15.6 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఎస్కలెటర్ 26 టన్నుల బరువు ఉంటుంది. ఇది ఐదు అంతస్థుల భవనం ఎత్తుకు సమానం. ఇది ఇటీవల ప్రారంభం అయింది.

141
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles