ఎందుకంటే?


Fri,September 7, 2018 01:01 AM

Endukante
మంగళహారతిని దేవునికి ఇచ్చిన తర్వాత పురోహితుడు దానిని భక్తుల వద్దకు తేగానే చాలామంది దీపసెగను కళ్లకు అద్దుకుంటారు. నిజానికి హారతిని అలా కళ్లకు అద్దుకోనవసరం లేదని పెద్దలు అంటారు. హారతికి నమస్కారం పెట్టాలి. అది చాలు. హారతిలోని పరమార్థం దృష్టి దోష నివారణ. అందుకే, దీనిని నీరాజనం అని కూడా అంటారు.

211
Tags

More News

VIRAL NEWS